Lemon Cultivation | ఎకరం నిమ్మ తోట 350 కింటల దిగుబడి అధిక లాభం | High Density Farming | But News
Автор: But News Telugu
Загружено: 2025-03-12
Просмотров: 8489
#highdensityfarming #NaturalFarming #Organicfarming #lemoncultivation #horticulture #agriculture #butnewstelugu
#nimmachatlu #kapilagrofarm #lemontreescutting #lemon #trees #farming #butnewstelugu
హై డెన్సిటీ విధానంలో సాగు
పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు.
నిమ్మ తోటల సాగుకు ఇజ్రాయిల్ తరహాలో అత్యధిక సాంద్రతతో నిమ్మ తోటల సాగు చేస్తున్న కపిల్ ఆగ్రో ఫామ్ వ్యవసాయం తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్కో ఎకరంలో 650 నుండి 700 నిమ్మ చెట్లు నాటి హై డెన్సిటీ విధానంలో సాగు. నిమ్మ మొక్కలను వేసుకోవచ్చు ఇది బాలాజీ రకం నిమ్మ ఇది జ్యూస్ కి పులిహోరకి పనికి వచ్చే నిమ్మ జాతి రకం. ఇది ఒక్క ఎకరానికి 310 నుండి 350 కింటల దిగుబడి సంవత్సరానికి వస్తుంది. టన్నుల్లో అయితే 30 నుండి 33 టన్నులు దిగుబడి వస్తుంది
ఒక్క చెట్టుకి సంవత్సరానికి దాదాపు 85 కేజీల నుండి 100 కిలోల దిగుబడి వస్తుంది
వీడియోలో లేని మరింత సమాచారం కోసం 9154398644 నంబరులో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.
Sri Ramnagar village moinabad mondal Ranga Reddy district Telangana state PIN code 501504
• Lemon Cultivation | ఎకరం నిమ్మ తోట 350 కిం...
#kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #kapilagrofarm #butnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: