Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-02-16

Просмотров: 112530

Описание:

Pruning Techniques in High-density Guava Orchards.
Pruning management in High-density Guava farming.
Pruning for crop regulation in High-density Guava Cultivation

High-density management and crop regulation are two essential aspects of guava production. Therefore, to find out the economic way of managing high-density planting and crop regulation. Seven different forms of pruning. Flower bud thinning by hand followed by removal of terminal one leaf pair, Removal of leaves and flower buds by hand, retaining one leaf pair at the top, Removal of all leaves and flowers by hand, One leaf pair shoot pruning, Full shoot pruning, One leaf pair pruning of fruited shoots only were studied along with control. One leaf pair pruning of fruited shoots only (OLPF) was also found profitable among other treatments by recording a cost: benefit ratio of 1:2.96. This treatment also recorded the highest return distributed in the rainy as well as in the winter season. On the basis of findings, it can be concluded that one leaf pair pruning of fruited shoots only is suitable for profitable high-density management as well as crop regulation of guava in a farmer-friendly manner.
Mr.Sabrinath, A. Konduru Village of Krishna District has planted High-density Guava on 3 acres of land and also followed pruning technics in Guava Natural farming. In March he has followed hard pruning technic and adopted the shoot tipping method every 45 days. He is getting 10 to 15 Tons of fruit yield in the 3rd-year plantation. The farmer Sabarinath says by using these pruning technics we get a maximum yield of 20 - 25 tons/acre (1100 plants/acre). Let us know about his farming technics through Karshaka Mitra.

హైడెన్సిటీ విధానంలో అధిక దిగుబడికి దోహదపడుతున్న ప్రూనింగ్ ప్రక్రియ
జామ సాగులో అల్ట్రా హైడెన్సిటీ విధానం నూతన ఒరవడికి నాంది పలికింది. అధిక మొక్కల సాంద్రతతో4 ఎకరాల్లో సాధించే దిగుబడిని 1 ఎకరంలో సాధించే అవకాశం కల్పిస్తోంది ఈ నూతన విధానం. అయితే ఈ విధానంలో కొమ్మల కత్తిరింపు అనేది కీలకమైన యాజమాన్య ప్రక్రియగా నిలుస్తోంది. ఎకరాకు 600 నుండి 2 వేల వరకు మొక్కలు నాటే అవకాశం వున్నందున, యాజమాన్యం సులభమయ్యేందుకు వీలుగా మొక్కల ఎత్తును కొమ్మల సంఖ్యను ప్రూనింగ్ అంటే కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రించాల్సి వుంటుంది. మొక్క నాటిన దగ్గర నుండి పొదలాగా పెరిగే విధంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వుంటుంది.
కృష్ణా జిల్లా, ఎ.కొండూరు మండలం, ఎ.కొండూరు గ్రామ యువ రైతు 3 ఎకరాల్లో హైడెన్సిటీ పద్ధతిలో ఎకరానికి 1100 మొక్కల చొప్పున నాటారు. మొదటి సంవత్సరంలో ఎకరాకు 5 టన్నుల దిగుబడి తీసుకున్న ఈ రైతు 2వ సం. నుండి 10 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్థుతం 3 వ సంవత్సరంలో జూన్ - జూలై సీజన్ లో కేవలం ఒక్క కాపులో 10 టన్నుల దిగుబడి సాధించారు. మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఏటా మార్చి నెలలో కొమ్మలు కత్తిరించి మొక్క ఎత్తును 3 అడుగులకు నియంత్రిస్తారు. ఆ తర్వాత ప్రతి 45 రోజులకు కొమ్మల తలలు తుంచుతూ, కాయ పెరుగుదలకు వీలు కల్పిస్తున్నారు. ఈ విధానంలో తిరిగి మార్చి వచ్చేసరికి మొక్క ఎత్తు 5 అడుగులు పెరుగుతుంది. తిరిగి కొమ్మల కత్తిరింపు చేసి మొక్క ఎత్తును 3 అడుగులకు నియంత్రిస్తున్నారు. ఈ విధానంలో ఏడాది 3 పంటలు తీసుకునే వీలుందని, వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 20 నుండి 25 టన్నుల దిగుబడి సాధించవ్చని రైతు చెబుతున్నారు. వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great  Resu...  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
   • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...  

#karshakamitra #guavafarming #hidhdensityguavapruning #pruningtechnicsofguava
Facebook : https://mtouch.facebook.com/maganti.v...

హైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Taiwan Pink Guava Farming | జాగ్రత్తగా కాపు తీస్తే.. మంచి రాబడినిచ్చే పండు.. Taiwan Jama | Tone Agri

Taiwan Pink Guava Farming | జాగ్రత్తగా కాపు తీస్తే.. మంచి రాబడినిచ్చే పండు.. Taiwan Jama | Tone Agri

తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra

తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra

Всё об обрезке на обратный рост

Всё об обрезке на обратный рост

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

మన మంచిర్యాల లోని ప్రసాద్ గారి నర్సరీ... చూసేయండి

మన మంచిర్యాల లోని ప్రసాద్ గారి నర్సరీ... చూసేయండి

నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu

నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu

Modern Agriculture Guava Farming | Guava Cultivation and Harvesting

Modern Agriculture Guava Farming | Guava Cultivation and Harvesting

తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra

తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi

రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi

నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra

నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra

తైవాన్ జామ సాగులో రైతుల ఇబ్బందులు | Tiwan Pink guava Farmer experiences in #Tiwan guava farming

తైవాన్ జామ సాగులో రైతుల ఇబ్బందులు | Tiwan Pink guava Farmer experiences in #Tiwan guava farming

జపనీస్ రెడ్ జామ | Japanese Red Guava Farming | జామ సాగు | Guava Cultivation | AgriTech Telugu

జపనీస్ రెడ్ జామ | Japanese Red Guava Farming | జామ సాగు | Guava Cultivation | AgriTech Telugu

woman farmer success story in guava cultivation in ZBNF Kadapa district

woman farmer success story in guava cultivation in ZBNF Kadapa district

తైవాన్ జామ సాగు చేస్తున్న రైతు అనుభవం | #guavacultivation #agriculture #farmers #rythukubharosha

తైవాన్ జామ సాగు చేస్తున్న రైతు అనుభవం | #guavacultivation #agriculture #farmers #rythukubharosha

Guava Pruning by Dr Soman India With Jaffer HEIS Team

Guava Pruning by Dr Soman India With Jaffer HEIS Team

Harvesting guava fruit gardens to the market to sell - Making garden

Harvesting guava fruit gardens to the market to sell - Making garden

Гуава Дешвали на 2 акрах || Никаких маркетинговых проблем || Выращивание гуавы в Аллахабаде Сафда...

Гуава Дешвали на 2 акрах || Никаких маркетинговых проблем || Выращивание гуавы в Аллахабаде Сафда...

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

జామ చెట్టు కు అంటూ కట్టడం ఎలా Part 1 | Air layer Guava Jaama Grafted Videos Telugu

జామ చెట్టు కు అంటూ కట్టడం ఎలా Part 1 | Air layer Guava Jaama Grafted Videos Telugu

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]