Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2020-11-09

Просмотров: 157218

Описание:

5Lakhs income/acre. Excellent Results in High-density Taiwan Guava Farming
Success Story of Taiwan Guava Farming by Nagachandrudu, Khammam District

Taiwan guava is becoming popular every year among the guava farmers. The reason is a regular fruiting character with two harvest seasons every year.
Another most important character of Taiwan guava is the sweetness of the fruit. The high ascorbic acid content in the fruits makes this guava fruit internally acclaimed and most sought after fruit in the international market fetching premium price for quality fruits. Each fruit weighs around 250 -1000 grams. Foreign buyers prefer this size to a bigger size. The fruit looks light green in color at maturity.
The Taiwan guava tree reaches the height of 2.5 to 3.0 Meters on average with a canopy size of 2.0 to 2.5 Meter diameter
High-density System is very popular in Taiwan Guava Cultivation. Plants density High-density system is around 600 to 2000.
Mr. B. Nagachandrudu farmer from Khammam District is started cultivating Taiwan Guava in 2019. He got excellent results in the first year. for two-acre of Taiwan guava, He got 6 Lakhs income and He was earned the total investment through Intercrops.
At present, the Crop stage is 2nd year. He is expecting a Guava yield of more than 500 quintals per 2 acres. Presently he is selling fruits Rs. 24/kg and expecting income near about 10 Laks / 2 acres. Let us know about his Taiwan Guava farming

తైవాన్ జామ సాగులో విజయభేరి మోగిస్తున్న ఖమ్మం జిల్లా రైతు
రైతుల క్షేత్రాల్లో తైవాన్ జామ సాగు సిరులు పండిస్తోంది. మృదు మధురమైన రుచితో, నిల్వ గుణం ఎక్కువ వుండే తైవాన్ జామకు, వినియోగదారులనుండి అత్యధిక ఆదరణ లభించటంతో 2014 వ సంవత్సరం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం జామ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. జామ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు తరచూ ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నా....ఏడాదిలో సరాసరి రేటు ఆశాజనకంగా వుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల రైతు నాగచంద్రుడు గత ఏడాది జనవరిలో మొదటిసారిగా తైవాన్ జామను 2 ఎకరాల్లో సాగుచేసారు. ఎకరాకు 900 మొక్కల చొప్పున నాటారు. నాటిన మొదటి సంవత్సరమే
2 ఎకరాలకు 300 క్వింటాళ్ల దిగుబడి రావటం, కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభించటంతో 3 లక్షల ఆదాయం గడించారు. దీనికితోడు అంతరపంటలతో మరో 3 లక్షల ఆదాయం తీసారు. ఈ ఏడాది 2 ఎకరాలకు 500 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నారు. ప్రస్థుతం కిలో జామ పండ్లను 24 రూపాయల చొప్పున తోటవద్దే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది 2 ఎకరాలకు 10 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #taiwanguavafarming #taiwanguavasuccessstory

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy

కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy

26/11 Mumbai Attack Explained: The Full Truth Pakistan Never Wants You to Know

26/11 Mumbai Attack Explained: The Full Truth Pakistan Never Wants You to Know

జామ చెట్టు కు అంటూ కట్టడం ఎలా Part 1 | Air layer Guava Jaama Grafted Videos Telugu

జామ చెట్టు కు అంటూ కట్టడం ఎలా Part 1 | Air layer Guava Jaama Grafted Videos Telugu

తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra

తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra

మోడీ గత జన్మలో ఎవరో బయటపెట్టిన 10 ఏళ్ల బాలిక | Girl reveals who Modi was in his previous life

మోడీ గత జన్మలో ఎవరో బయటపెట్టిన 10 ఏళ్ల బాలిక | Girl reveals who Modi was in his previous life

Taiwan Pink Guava Cultivation Techniques In Telugu || Andhra Pradesh || AP6 NEWS

Taiwan Pink Guava Cultivation Techniques In Telugu || Andhra Pradesh || AP6 NEWS

|Ашок Power Weeder| Многофункциональный культиватор | Ashok Power Weeder хорош для другой работы ...

|Ашок Power Weeder| Многофункциональный культиватор | Ashok Power Weeder хорош для другой работы ...

50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి

50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి

ఈ ఉద్యాన క్షేత్రాన్ని ప్రతి రైతు చూడాల్సిందే || Success Story of Coconut Inter crops||Karshaka Mitra

ఈ ఉద్యాన క్షేత్రాన్ని ప్రతి రైతు చూడాల్సిందే || Success Story of Coconut Inter crops||Karshaka Mitra

తైవాన్ జామ సాగులో రైతుల ఇబ్బందులు | Tiwan Pink guava Farmer experiences in #Tiwan guava farming

తైవాన్ జామ సాగులో రైతుల ఇబ్బందులు | Tiwan Pink guava Farmer experiences in #Tiwan guava farming

woman farmer success story in guava cultivation in ZBNF Kadapa district

woman farmer success story in guava cultivation in ZBNF Kadapa district

365 రోజులు కాపు కాసే మామిడి | Cultivate Mango for 365 Days | Hybrid Mangoes | hmtv Agri

365 రోజులు కాపు కాసే మామిడి | Cultivate Mango for 365 Days | Hybrid Mangoes | hmtv Agri

డెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guava

డెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guava

నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu

నిత్యం ఆదాయం కోసం తైవాన్ జామ సాగు | Taiwan Guava Cultivation in Telugu

జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం ||  Nutmeg Cultivation Success Story || Karshaka Mitra

జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం || Nutmeg Cultivation Success Story || Karshaka Mitra

జామలో వచ్చే పండు ఈగ నివారణ | Fruit Fly Control in Guava | Guava Farming | AgriTech Telugu

జామలో వచ్చే పండు ఈగ నివారణ | Fruit Fly Control in Guava | Guava Farming | AgriTech Telugu

సిరులు పండిస్తున్న సూపర్ గోల్డెన్ శీతాఫలం: Success Story Of Farmer Madhu | Matti Manishi | 10TV News

సిరులు పండిస్తున్న సూపర్ గోల్డెన్ శీతాఫలం: Success Story Of Farmer Madhu | Matti Manishi | 10TV News

Гуава Дешвали на 2 акрах || Никаких маркетинговых проблем || Выращивание гуавы в Аллахабаде Сафда...

Гуава Дешвали на 2 акрах || Никаких маркетинговых проблем || Выращивание гуавы в Аллахабаде Сафда...

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]