అయ్యప్ప పడిపూజలో పాడిన పాట. జయ జయ గిరిజా రమణ. Jaya jaya girija Ramana. లిరిక్స్ ఉన్నవి
Автор: Ckreddy Devotional
Загружено: 2025-11-23
Просмотров: 565
జయ జయ గిరిజా రమణా
భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. lic. రమణయ్య
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
సాకి
హే ప్రభో ... గిరిజా... రమణా... ప్రభో.... గిరిజా..... రమణా...
పల్లనవి
జయ జయ గిరిజ రమణా జయ జయ శంకర నాగా భరణా
"జయ జయ"
చరణం 1
భక్తుల పాలిట పెన్నిధి నీవే
కరుణతో వరమొసగే వరదుడనీవే మదిలో నిన్నే నమ్మితి మయ్యా"2"
మముదరి చేరగ రావా దేవా...
"జయ జయ"
చరణం 2
మదిలో నిన్నే మరువము స్వామి
బాధలు తీర్చే ఓ మహదేవా ముల్లోకాలు నీ ఆలయములు మము దరి చేరగ రావా దేవా
"జయ జయ"
చరణం 3
కైలాసములో వెలసిన దేవా భక్తుల బ్రోవగ వేగమె రావా
"నిన్నేమదిలో తలచి తిమయ్యా మము కరుణించగ రావాదేవా
" జయ జయ "
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: