E69 | సేంద్రియం vs రసాయన సేద్యం | Sridhar 99895 33309 |
Автор: GramaBazaar - Telugu
Загружено: 2022-06-15
Просмотров: 4401
GramaBazaar: 94912 78836, 833 1800 100
పెరుగుతున్న జనాభా... మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా పంట ఉత్పత్తుల అవసరం నానాటికీ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించాలని రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. దీంతో పంట ఉత్తత్తుల్లో రసాయన అవశేషాలు వెలుగుచూస్తున్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజ సేద్యం మేలంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే చాలామంది రైతులు రసాయనాలు వీడి, సహజ ఎరువులతో వ్యవసాయం చేసి, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించి భలా అనిపిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన రైతు శ్రీధర్. సహజ కషాయాలు వాడిన తన పొలం, రసాయనాలు వాడిన ఇతర పొలాల మధ్య వ్యత్యాసాన్ని గురించి గ్రామ బజార్ బృందానికి వివరించారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: