రెంటచింతల పాల పళ్ళు 12వ వేకూరి. రామకృష్ణ గారు comind కందల. తిరుపతిరెడ్డి గారు
Автор: Bajireddy raithu Channel
Загружено: 2026-01-26
Просмотров: 891
కానుకమాత 176 వ తిరుణాళ్ళ మహోత్సవం శుభ సందర్బముగా
రెంటచింతల గ్రామం
రెంటచింతల మండలం పల్నాడు జిల్లాలో
❤️ది 26-1-2026 వ తేదీ నుండి ది 3-3-2026 వ తేదీ వరకు❤️
జాతీయ స్థాయి ఒంగోలు జాతి కోడె దూడల బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు
ఈ కార్యక్రమం లో
ది 26-1-2026 వ తేదీ సోమవారం రోజున
🦚 పాల పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 40,000
🌴రెండొ వ బహుమతి గా 30,000
🌴మూడో వ బహుమతి గా 25,000
🌴నల్గొవ బహుమతి గా 20,000
🌴ఐదొ వ బహుమతి గా 16,000
🌴ఆరు వ బహుమతి గా 14,000
🌴ఏడో వ బహుమతి గా 11,000
🌴ఎనిమిదవ బహుమతి గా 10,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
ఇ పాల పళ్లు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.4,000 కలదు
ది 27-1-2026 వ తేదీ మంగళవారం రోజున
🦚2 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 50,000
🌴రెండొ వ బహుమతి గా 35,000
🌴మూడో వ బహుమతి గా 30,000
🌴నల్గొవ బహుమతి గా 25,000
🌴ఐదొ వ బహుమతి గా 17,000
🌴ఆరు వ బహుమతి గా 15,000
🌴ఏడో వ బహుమతి గా 12,000
🌴ఎని దవ బహుమతి గా 10,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
2 పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు
ది 28-1-2026 వ తేదీ బుధవారం రోజున
🦚4 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 60,000
🌴రెండొ వ బహుమతి గా 40,000
🌴మూడో వ బహుమతి గా 35,000
🌴నల్గొవ బహుమతి గా 25,000
🌴ఐదొ వ బహుమతి గా 18,000
🌴ఆరు వ బహుమతి గా 16,000
🌴ఏడో వ బహుమతి గా 13,000
🌴ఎని దవ బహుమతి గా 11,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
ఇ 4పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు
29-1-2026 వ తేదీ గురువారం రోజున
🦚6 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 70,000
🌴రెండొ వ బహుమతి గా 50,000
🌴మూడో వ బహుమతి గా 40,000
🌴నల్గొవ బహుమతి గా 30,000
🌴ఐదొ వ బహుమతి గా 20,000
🌴ఆరు వ బహుమతి గా 17,000
🌴ఏడో వ బహుమతి గా 14,000
🌴ఎని దవ బహుమతి గా 12,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
6 పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు
ది 30-1-2026 వ తేదీ శుక్రవారం రోజున
🦚న్యూ క్యాటగిరి విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 80,000
🌴రెండొ వ బహుమతి గా 60,000
🌴మూడో వ బహుమతి గా 45,000
🌴నల్గొవ బహుమతి గా 30,000
🌴ఐదొ వ బహుమతి గా 25,000
🌴ఆరు వ బహుమతి గా 18,000
🌴ఏడో వ బహుమతి గా 15,000
🌴ఎని దవ బహుమతి గా 13,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
ఇ న్వూకేటగిరి విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు
ది 31-1-2026 వ తేదీ శనివారం రోజున
🦚 సబ్ జూనియర్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 90,000
🌴రెండొ వ బహుమతి గా 70,000
🌴మూడో వ బహుమతి గా 50,000
🌴నల్గొవ బహుమతి గా 35,000
🌴ఐదొ వ బహుమతి గా 25,000
🌴ఆరు వ బహుమతి గా 20,000
🌴ఏడో వ బహుమతి గా 17,000
🌴ఎని దవ బహుమతి గా 14,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
ఇ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు
ది 1-2-2026 వ తేది ఆదివారం రోజున
🦚జూనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 100,000
🌴రెండొ వ బహుమతి గా 80,000
🌴మూడో వ బహుమతి గా 60,000
🌴నల్గొవ బహుమతి గా 40,000
🌴ఐదొ వ బహుమతి గా 30,000
🌴ఆరు వ బహుమతి గా 25,000
🌴ఏడో వ బహుమతి గా 18,000
🌴ఎని దవ బహుమతి గా 15,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000
ఇ జూనియర్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు
ది 2-2-2026 వ తేదీ సోమవారం రోజున
కానుకమాత తిరణాళ్ళ మహోత్సవం కారణం చేత ప్రదర్శన నిర్వహించ బడదు
ది 3-2-2026 వ తేదీ మంగళవారం రోజున
🦚సీనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును
ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్
🌴రెండొ వ బహుమతి గా యూనికాన్ బైక్
🌴మూడో వ బహుమతి గా 90,000
🌴నల్గొవ బహుమతి గా 70,000
🌴ఐదొ వ బహుమతి గా 50,000
🌴ఆరు వ బహుమతి గా 40,000
🌴ఏడో వ బహుమతి గా 30,000
🌴ఎని దవ బహుమతి గా 25,000
🌴తొమ్మిదవ బహుమతి గా 15,000
ఇ సీనియర్స్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.10,000 కలదు
కావున!!!....
ఒంగోలు జాతి పశు పోషకులు పశు ప్రేమికులు అందరు కూడా ఈయొక్క విషయాన్ని గమనించి ప్రదర్శన లో పాల్గొన వలసిందిగా కోరుతూ.....
🪷ఇట్లు కానుకమాత
💥పశు ప్రదర్శన నిర్వహణ కమిటీ సభ్యులు🍁
❤️🎤వ్యాఖ్యతలు🎤❤️
🌴సూరపనేని రాధ కృష్ణ గారు
పెనుమత్స గ్రామం కృష్ణ జిల్లా
CELL:-9490920887
🦚గూడ శ్రీను గారు ( దుర్గి శ్రీను)
దుర్గి గ్రామం పల్నాడు జిల్లా
CELL :- 8121971738
🕴️🏃♂️COURT EMPIRE🏃🕴️
💥పెద్ది రెడ్డి సుబ్బారెడ్డి గారు
రెంటచింతల మండలం పల్నాడు జిల్లా
CELL :- 9849615945
💥🦜గ్రూప్ అడ్మిన్స్🦜💥
🍁SK గని 🍁
🌴దాసరి కృష్ణ🌴
🥀లింగాల రేవంత్🥀 ప్రత్యక్ష ప్రసారం:లైవ్ బాజిరెడ్డి రైతు ఛానల్ 🎥🎥☄️☄️☄️☄️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: