12 Siva Sthalam/Thiru Vetteeswarar temple/TRIPLICANE-Chennai/203 Thevara vaippu sthalam/SreedharRaju
Автор: Sreedhar Raju
Загружено: 2025-10-14
Просмотров: 391
ఈ video లో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము.
పాడల్ petra స్థలాల గురుంచి నాయనార్ లు సృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను తేవారం వైపు స్థలాలంతారు.
ఈ శివాలయాలు కూడా పాడల్ పెట్ర స్థలాలంత ప్రాచీనమైనవి.ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో సుమారు 203 కలవు.
ఈ video లో మనం 12 వ తేవారం వైపు శివ స్థలాన్ని చూస్తాము. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని triplicane లో గల తిరు వేటీశ్వర ఆలయాన్ని చూద్దాము. ఈ ఆలయములోని మహాశివుడిని వేటీశ్వరుడు అని పార్వతీమాతాని shenbambika అమ్మవారు అని పిలుస్తున్నారు.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభవ మూర్తి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: