వారాహి దేవి నవరాత్రులు మొదటిరోజు దర్బారుసేవ | | Day1 | Varahi Navaratri
Автор: Sree Manthram TV
Загружено: 2025-06-27
Просмотров: 1158
#varahidevi #VarahiNavaratri2025 #srisakthipeetam #PathalaSvetaVarahi
#VarahiUtsavam
వారాహి దేవి నవరాత్రులు మొదటిరోజు దర్బారు సేవ | Day1 | Varahi Navaratri
రాయల చెరువు లో వెలసియున్న శ్రీ శక్తి పీఠం నందు గురువారం శ్రీ వారాహీ దేవి నవరాత్రులు ఉత్సవాలు, కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా ప్రారంభమైనాయి. ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి దేవి నవరాత్రులు మొదటిరోజు దర్బారు సేవ నిర్వహించారు.
వరాహి దేవి నవరాత్రులు పాల్గొనదలచిన భక్తులు, తమ గోత్ర నామాలను కింద ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకోగలరు.
వివరాల కోసం సంప్రదించండి: (9160455255 - 8858853690)
వారాహీ నవరాత్రులు ( 26.06.25 - 04.07.25)
https://www.srisakthipeetam.org/varahi/
శ్రీ వారాహీ నవరాత్రి కార్యక్రమములలో పాల్గొనండి
ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక
శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రం
పరమపూజ్యశ్రీ స్వామివారి, పరమపూజ్యశ్రీ మాతాజీ వారి దివ్య సన్నిధిలో జరుపుకోండి
9160455255 - 8858853690
https://www.srisakthipeetam.org/varahi/
#ramyanandabharathiswamini
#poojyasrimataji
#srisakthipeetham
#rayalacheruvu
#pratyangiravaibhavam
#ramyanandabharatiswamini
#ramyanandabharathi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: