Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

"మను చరిత్ర" కథ ఏమిటి? | Manu charitra | Rajan PTSK | Ajagava

Автор: Ajagava

Загружено: 2022-07-04

Просмотров: 251406

Описание:

మనుచరిత్రగా ప్రసిద్ధి పొందిన ఈ కావ్యం అసలు పేరు స్వారోచిష మను సంభవం. దీనిని రచించింది. అల్లసాని పెద్దన. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. ఇక మనుచరిత్ర కథలోకి వెళితే..

అరుణాస్పదపురమనే ఊర్లో ప్రవరాఖ్యుడనే ఓ బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు. అతణ్ణి ప్రవరుడు అని కూడా అంటారు. ఆ ప్రవరుడు అందగాడు, గుణవంతుడు, ధనవంతుడు కూడా. అతనికి ఒక సిద్ధుని వలన కోరుకున్న చోటుకి తీసుకువెళ్ళగలిగే మహిమగల ఆకు పసరు లభిస్తుంది. దానిని పాదాలకు పూసుకుని ఆకాశమార్గంలో హిమాలయాలకు వెళతాడు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ చూస్తాడు. ఇంతలో దట్టమంచు వల్ల అతని పాదాలకు ఉన్న ఆకు పసరు కరిగిపోతుంది. ఇక అక్కడనుండి బయటపడే మార్గం తెలియక కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అతనికి ఒక దివ్యమైన భవనం కనబడుతుంది. ఆ భవనం వరూధిని అనే అప్సరసది. ప్రవరుడు ఆ వరూధిని వద్దకు వెళతాడు. తాను తిరిగి ఇంటికి వెళ్ళే మార్గాన్ని చూపించమని అడుగుతాడు.

Rajan PTSK

👉 కాశీమజిలీ కథలు:
https://www.youtube.com/watch?v=vIRot...

👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
https://www.youtube.com/watch?v=z8_ey...

👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
https://www.youtube.com/watch?v=bQLWC...

👉 శ్రీశ్రీ చమక్కులు:
https://www.youtube.com/watch?v=_iC7V...

👉 సినారె చమక్కులు:
https://www.youtube.com/watch?v=UJDz0...

👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
https://www.youtube.com/watch?v=hujjH...

👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
https://www.youtube.com/watch?v=LIYRp...

"మను చరిత్ర" కథ ఏమిటి? | Manu charitra | Rajan PTSK | Ajagava

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

"చింతామణి" నాటకంలో కథ ఏమిటి? | Chintamani Natakam | Rajan PTSK | Ajagava

మను చరిత్ర Part-13 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

మను చరిత్ర Part-13 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

దూరపు కొండలు నునుపు అనుకుంటే ఎలాంటి కష్టాలు వస్తాయి? | మను చరిత్ర Day-1 | Manu Charitra | Garikapati

దూరపు కొండలు నునుపు అనుకుంటే ఎలాంటి కష్టాలు వస్తాయి? | మను చరిత్ర Day-1 | Manu Charitra | Garikapati

కోరినది  నెరవేరాలన్న పంతం వల్ల వచ్చే అనర్థాలు | మను చరిత్ర Day-3 | Manu Charitra | Garikapati Latest

కోరినది నెరవేరాలన్న పంతం వల్ల వచ్చే అనర్థాలు | మను చరిత్ర Day-3 | Manu Charitra | Garikapati Latest

మనిషి చెడిపోకుండా చూసుకోవాలసిన 6 లక్షణాలు | Viduraniti - DAY - 1 | Garikapati Narasimha Rao Latest

మనిషి చెడిపోకుండా చూసుకోవాలసిన 6 లక్షణాలు | Viduraniti - DAY - 1 | Garikapati Narasimha Rao Latest

మను చరిత్ర Part-5 | Manu Charitra | Garikapati Narasimha Rao  Latest Speech

మను చరిత్ర Part-5 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

Amma Rajinama Telugu Full Movie | Sharada | Saikumar | Dasari Narayana Rao | Telugu Cinema

Amma Rajinama Telugu Full Movie | Sharada | Saikumar | Dasari Narayana Rao | Telugu Cinema

మను చరిత్ర Part-2 | Manu Charitra | Garikapati Narasimha Rao  Latest Speech |

మను చరిత్ర Part-2 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech |

మను చరిత్ర Part-10 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

మను చరిత్ర Part-10 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

ఆముక్తమాల్యద కథ | శ్రీకృష్ణ దేవరాయలు | Amuktamalyada by Srikrishna Devarayalu | Rajan PTSK

ఆముక్తమాల్యద కథ | శ్రీకృష్ణ దేవరాయలు | Amuktamalyada by Srikrishna Devarayalu | Rajan PTSK

త్యాగమూర్తి కుంతీదేవి Part-1 | Kunti Devi | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham

త్యాగమూర్తి కుంతీదేవి Part-1 | Kunti Devi | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham

БЕХТЕРЕВА О КОДАХ ГАРЯЕВА. СЛОВО, КОТОРОЕ СПОСОБНО ВЛИЯТЬ НА ДНК. ВЕЛИКАЯ ТАЙНА МОЗГА

БЕХТЕРЕВА О КОДАХ ГАРЯЕВА. СЛОВО, КОТОРОЕ СПОСОБНО ВЛИЯТЬ НА ДНК. ВЕЛИКАЯ ТАЙНА МОЗГА

మను చరిత్ర Part-12 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

మను చరిత్ర Part-12 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

కాళిదాసు

కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి? | Kalidasu Megha Sandesam | Rajan PTSK | Ajagava

క్రీడాభిరామం కథ | Kreedabhiramam | శ్రీనాథుడు | వినుకొండ వల్లభరాయుడు | Rajan PTSK

క్రీడాభిరామం కథ | Kreedabhiramam | శ్రీనాథుడు | వినుకొండ వల్లభరాయుడు | Rajan PTSK

నిర్వాణ షట్కం పూర్తి ప్రసంగం | Nirvana Shatkam Full Speech | Sri Garikapati Narasimharao Pravachanam

నిర్వాణ షట్కం పూర్తి ప్రసంగం | Nirvana Shatkam Full Speech | Sri Garikapati Narasimharao Pravachanam

КОЗЫРЕВ - астрофизик ДОКАЗАЛ, что ВРЕМЯ это ЭНЕРГИЯ: дважды СИДЕЛ, приговорён к РАССТРЕЛУ

КОЗЫРЕВ - астрофизик ДОКАЗАЛ, что ВРЕМЯ это ЭНЕРГИЯ: дважды СИДЕЛ, приговорён к РАССТРЕЛУ

గురు తత్త్వం - కౌపీన పంచకం Part-3 | Kaupeena Panchakam | Garikapati NarasimhaRao Latest Speech

గురు తత్త్వం - కౌపీన పంచకం Part-3 | Kaupeena Panchakam | Garikapati NarasimhaRao Latest Speech

"కిన్నెరసాని" కావ్యంలో కథ | Kinnerasani | Viswnatha Satyanarayana | Rajan PTSK

దేశం మీసం తిప్పిన గౌతమి పుత్ర రియల్‌ హిస్టరీ | Indian history unknown facts | Trending Bharat

దేశం మీసం తిప్పిన గౌతమి పుత్ర రియల్‌ హిస్టరీ | Indian history unknown facts | Trending Bharat

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]