సప్తగిరులలో నెలకొన్న శ్రీ వేంకటేశాయ --DEVOTIONAL SONG / రచన :గానం :సీతగోపాలన్/ తెలుగు లిరిక్స్ 👇
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-10-05
Просмотров: 294
SAPTHAGIRULALO NELAKONNA SRI VENKATESAYA---సప్తగిరులలో నెలకొన్న శ్రీ వేంకటేశాయ-DEVOTIONAL SONG---భక్తీగీతం/రచన :గానం :సీతగోపాలన్ /తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS:
పదునాలుగుభు వనాలను ఏలిన మా దొరవే
నేడు సప్తగిరులలోనే నెలకొంటివా
పదునాలుగు భువనాలను ఏలిన మా దొరవే
నేడు సప్తగిరులలోనే నెలకొంటివా||
ఓ తిరుమల వెంకటేశ ఓ చిద్విలాస
ఆ.....ఆ
ఓ తిరుమల వెంకటేశ ఓ చిద్విలాస
నీ పాద దర్శనం మాకివ్వరాదా
పదునాలుగు భువనాలను ఏలిన మా దొరవే ||
ఇందుగలడందులేవనే సందేహమే వలదని
ఇందుగలడందు లేవనే సందేహమే వలదని
అంతట నీవేయని
అంతట నీవేయని
ఓహరి పుండరికాక్ష
నీ భక్తుల నొకపరి పరికించుమా
నీ భక్తుల నొకపరి పరికించుమా
పదునాలుగు భువనాలను
ఏలిన మా దొరవే నేడు సప్తగిరులలోనే
నెలకొంటివా||
నీ కృప కొరకు మేము ముడుపులు కట్టేము
నీ కృప కొరకు మేము ముడుపులు కట్టేము
ఆర్తజన రక్షక ఆదిశేష వాహనుడా
ఆర్తజన రక్షక ఆదిశేష వాహనుడా
పాదచారులమై
మేము నీ కొండకు వచ్చేము
పాదరుచారు లమై మేము నీ కొండకు వచ్చేము
తలనీలాలు నీకర్పించేము
తలనీలాలు నీకర్పించేము
పదునాలుగు భువనాలను ఏలిన మా దొరవే
నేడు సప్తగిరులలోనే నెలకొంటివా||
పదునాలుగు భువనాలను ఏలిన
మా దొరవే ఓ తిరుమల వెంకటేశ ఓ చిద్విలాసా
ఓ తిరుమల వెంకటేశ ఓ చిద్విలాసా
నీ పాద ద ర్శనం మాకివ్వరా దా
నీ పాద దర్శనం మాకివ్వరాదా
పదునాలుగు భువనాలను ఏలిన మా దొరవే||
SRI VENKATESAYA # శ్రీ వేంకటేశాయ
SAPTHA GIRULU # సప్తగిరులు
TIRUMALA VENKATESAYA # తిరుమల వేంకటేశాయ
PADUNALUGU BHUVANALU # పదునాలుగు భువనాలు
PUNDARIKAKSHA # పుండరీకాక్ష
AUDISESHA # ఆదిశేష
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
SPIRITUAL # ఆధ్యాత్మికం
SRI VENKATESWARA SWAMY TELUGU DEVOTIONAL SONGS
శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుగు భక్తి గీతాలు
TELUGU BHAKTI PATALU # తెలుగు భక్తి పాటలు
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN DEVOTIONAL SONGS # సీత గోపాలన్ భక్తి గీతాలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: