శ్రీ శ్రీనివాసం భజే --DEVOTIONAL SONG-భక్తి గీతం /రచన :గానం :సీతగోపాలన్ /తెలుగు లిరిక్స్ 👇
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-12-20
Просмотров: 142
SRI SRINIVASAM BHAJE----శ్రీ శ్రీనివాసం భజే----DEVOTIONAL SONG-భక్తి గీతం/
DHANURMASAM 2025 SPECIAL / ధనుర్మాసం 2025 స్పెషల్ /రచన :గానం :సీతగోపాలన్ /తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS
శ్రీనివాసం
భజే దివ్య ప్రభాతం||
కలియుగ వైకుంఠ నారాయణం వరం
శ్రీనివాసం భజే దివ్యప్రభాతం||
కలియుగ వైకుంఠ నారాయణం వరం
శ్రీనివాసం భజే దివ్య ప్రభాతం||
ఆ...........ఆ
ఆ.....ఆ
నంబి ఆల్వారులు
నంబి ఆల్వారులు నమ్మి కొలిచెడి దైవం
నంబి ఆల్వారులు నమ్మి కొలిచెడి దైవం
తుంబుర నారద గాన గంధర్వులు
తుంబుర నారద గాన గంధర్వులు
దేవతా మూర్తులు అభిషేకములు సేయ
దేవతా మూర్తులు అభిషేకములు సేయ
దేవతా మూర్తులు అభిషేకములు సేయ
విష్ణుచిత్తుడే పూలమాలలు అర్పించే
విష్ణుచిత్తుడే పూలమాలలు అర్పించే
శ్రీనివాసం భజే దివ్య ప్రభాతం||
ఆ.............ఆ
అంబుజనాభా
ఆ......ఆ అంబుజ నాభా విమల
అంబుజ నాభా విమల శ్రీపాదకమలం
అంబుజ నాభా విమల శ్రీపాదకమలం
చతుర్ముఖజనక చారుహాసం
అంబుజ నాభావిమల శ్రీపాద కమలం
చతుర్ముఖజనక చారుహాసం
భూదేవి సహిత
ఆ.......ఆ భూదేవి సహిత ఆదివరాహం
భూదేవి సహిత ఆదివరాహం
భూదేవి సహిత ఆదివరాహం
బంగారు శిఖరాన
బంగారు శిఖరాన శ్రీహరి నివాసం
బంగారు శిఖరాన శ్రీహరి నివాసం
శ్రీనివాసం భజే దివ్య ప్రభాతం||
కలి యుగవైకుంఠ నారాయణం వరం
శ్రీనివాసం భజే దివ్య ప్రభాతం||
ఆ.............ఆ
SRI VENKATESAYA #శ్రీ వెంకటేశాయ
KALIYUGA VAIKUNTAM # కలియుగ వైకుంఠం
NARAYANAM # నారాయణం
NAMBI ALWARLU # నంబి ఆళ్వారులు
THUMBURA NARADA # తుంబుర నారద
GANA GANDHARVULU # గాన గంధర్వులు
DEVATHA MURTHULU # దేవతా మూర్తులు
ABISEKHAM # అభిషేకం
VISHNUCHITHUDU # విష్ణుచిత్తుడు
CHATURMUKHA JANAKA # చతుర్ముఖ జనక
ADIVARAHAM # ఆదివరాహం
SRI HARI # శ్రీహరి
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
DEVOTIONAL SONGS # భక్తి గీతాలు
SRI VENKATESWARA SWAMY TELUGU DEVOTIONAL SONGS
శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుగు భక్తి గీతాలు
TELUGU BHAKTI PATALU # తెలుగు భక్తి పాటలు
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN DEVOTIONAL SONGS # సీత గోపాలన్ భక్తి గీతాలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: