తరతరాలుగ గడచిన || tharatharaluga gadichina || LAtest NEW Year song 2026 ||AIChristiansongstelugu
Автор: AI christian songs telugu
Загружено: 2026-01-02
Просмотров: 2731
lyrics: akumarthi jagadish wattup number: 7287905667
తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా
నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు
స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే నీకే చెల్లును తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యాతరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా 🎚️🎵🎙️🎶🎵🎼🎚️🎙️🎶🎼🎶🎵🎼🎵🎵🎙️
ఎడారిలో నడిపించితివి మేఘస్తంభమై అంధకారంలో వెలిగించితివి దీపస్తంభమై
ఆపదలలో ఆశ్రయమై నీ కృపతో రక్షించావు అలసినవేళ్ళలో నా బాధను కృంగదీసావు ఎడారిలో నడిపించితివి మేఘస్తంభమై అంధకారంలో వెలిగించితివి దీపస్తంభమై
ఆపదలలో ఆశ్రయమై నీ కృపతో రక్షించావు అలసినవేళ్ళలో నా బాధను కృంగదీసావు స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే నీకే చెల్లును తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా
నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు
🎵🎚️🎵🎙️🎶🎵🎼🎚️🎙️🎶🎼🎶🎵🎼🎵🎵
ఆకాశము గతించినను భూమిగతించినను నీ కృప విడువని ప్రేమతో నన్ను కాపాడువాడవు
గాఢాంధకారపు లోయళ్ళలో పడిఉన్ననన్ను ఏ అపాయము లేకుండా నీవు నాకు తోడైయున్నావు
ఆకాశము గతించినను భూమిగతించినను నీ కృప విడువని ప్రేమతో నన్ను కాపాడువాడవు
గాఢాంధకారపు లోయళ్ళలో పడిఉన్ననన్ను ఏ అపాయము లేకుండా నీవు నాకు తోడైయున్నావు
స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే స్తుతి మహిమ ఘనత నీకే నీకే చెల్లును
తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా
నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు నిన్న నేడు రేపు నీవే మారని దేవుడవు
నా జీవితమంతా నీవే ఆధారమయ్యావు
తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా
యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా తరతరాలుగా గడిచినా నీ కృప మారదు యేసయ్యా యుగయుగాలుగా నిలిచినా నీ ప్రేమ తరుగదు ప్రభువా 🎵🎚️🎵🎙️🎶🎵🎼🎚️🎙️🎶🎼🎶🎵🎼🎵#happynewyear #christiansong #telugu #jesussong #jesussong #2024 #2025 hosanna songsThis song is created using AI tools with original lyrics and original music.
No copyrighted content has been used.
All visuals and audio are created or properly licensed.
This video is intended for devotional and inspirational purposes.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: