"దండారి నాటి నుండి నేటి దాకా" || గోండి భాషలో జరిపిన ఇష్టాగోష్టి
Автор: Akashvani Adilabad 100.2 FM
Загружено: 2025-10-16
Просмотров: 10417
#AkashvaniAdilabad #akashvani #Adilabad #telangana #yt #ytshorts #dandari #gondi #gussadidandari #gussadi #tribe #adivasi
" మావ " కార్యక్రమం!
==============
"దండారి నాటి నుండి నేటి దాకా..." ఇంద్రవెల్లి మండలం సమోకాకు చెందిన కొరెంగ యశ్వంత్ మహారాజ్, పాటగూడ గ్రామానికి చెందిన సిడాం తులసీ రాం పటేల్ తో విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తొడసం చందు గోండి భాషలో జరిపిన ఇష్టాగోష్టి.
15 అక్టోబర్ 2025, బుధవారం @ రాత్రి 10.00 గం.లకు ‘మావ’ కార్యక్రమంలో
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________
ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: