Ayodhya: Ram Janmabhumiకి విముక్తి లభించింది, రాముడికి భవ్యమైన మందిరం సిద్ధమవుతోంది - Narendra Modi
Автор: BBC News Telugu
Загружено: 2020-08-05
Просмотров: 11473
అయోధ్యలో ఇన్నాళ్లూ డేరాల్లో ఉన్న బాల రాముడికి భవ్యమైన ఆలయం నిర్మితమవుతోందని, ఈ రామాలయం భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంటుందని భూమిపూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓవైపు అయోధ్యలో భూమిపూజ జరుగుతుండగా, దేశంలో నిరసన గళాలు కూడా వినిపించాయి. భారత్ లౌకిక దేశమని, ప్రధాని మోదీ రామమందిరానికి శంకుస్థాపన చేసి, లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘించారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
#AyodhyaRamMandir #ModiSpeechinAyodhya #AsasuddinonModi
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: