డెయిరీ లాభం లేదని గొర్రెల ఫామ్ పెట్టిన | dairy and sheep farm
Автор: భూమిపుత్ర
Загружено: 2024-11-24
Просмотров: 18780
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ బీరప్ప తనకున్న వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేపడుతున్నారు. డెయిరీ ఫాం, గొర్రెల ఫామ్ ను కలిపి నిర్వహిస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం నిర్మించిన నీటి ట్యాంకుల్లో చేపలు పెంచుతున్నారు. ఎర్ర చందనం, టేకు చెట్లు పెంచుతున్నారు. వీటికి తోడు నాటుకొళ్ల పెంపకమూ చేపట్టారు. తన వ్యవసాయ యాక్టివిటీ గురించి రైతు బీరప్ప ఈ వీడియోలో వివరించారు.
రైతు : బుగ్గ బీరప్ప
గ్రామం : పులిగిల్ల
మండలం : వలిగొండ
జిల్లా : యాదాద్రి భువనగిరి
Mobile : 9949409047
9490137100
.
Title : డెయిరీ లాభం లేదని గొర్రెల ఫామ్ పెట్టిన | dairy and sheep farm
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఆధునిక విధానంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్, గొర్రెల ఫామ్స్ నిర్వహిస్తున్నా.. పండ్ల తోటలు, చేపల పెంపకం చేపపట్టినా భూమిపుత్ర కు వాట్సాప్ ద్వారా తెలియజేయండి
వాట్సాప్ నెంబర్ : 9491888144
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #dairyandsheepfarm #sheepfarming #dairyfarm
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: