Naa Deva Nenu Aaradinthunu........by Bro.Nahum.
Автор: Divine Love Songs Warangal
Загружено: 2020-02-28
Просмотров: 7485
పల్లవి : నా దేవా నిన్నారాధింతును - దైవమా నిన్నారాధింతును
1. ఆసక్తితో నిన్నారాధింతును -
ఆనంద ధ్వనితో నిన్నారాధింతును... ( 2 )
2. చప్పట్లుకోట్టి నిన్నారాధింతును-
జయధ్వనులతో నిన్నారాధింతును... ( 2 )
3. నాశైలమా నిన్నారాధింతును-
మహోన్నతదేవా నిన్నారాధింతును ... ( 2 )
4. సాగిలపడి నిన్నారాధింతును-
సర్వోన్నతదేవా నిన్నారాధింతును ... ( 2 )
5. పూర్ణత్మతో నిన్నారాధింతును-
పరిశుద్ధఆత్మతో నిన్నారాధింతును ... ( 2 )
6. యేసయ్య నిన్నారాధింతును-
దైవమా నిన్నారాధింతును ... ( 2 )
7. అగ్నిస్థంభమా నిన్నారాధింతును-
మేగస్థంభమా నిన్నారాధింతును ... ( 2 )
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: