Foreign weed: పులుల మనుగడకే ముప్పుగా మారిన విదేశీ కలుపు మొక్కలు భారత్‌కు ఎలా వస్తున్నాయి? | BBC
Автор: BBC News Telugu
Загружено: 2022-04-17
Просмотров: 93819
ప్రపంచంలోనే అత్యధిక పులుల సంతతి కలిగిన దేశం భారత్. అయితే, దశాబ్దాల క్రితం ఈ నేలకు చేరిన కొన్ని విదేశీ కలుపుజాతి మొక్కలు ఇక్కడి అడవులు, అందులోని పులుల మనుగడ, జీవనశైలిపై ప్రభావం చూపుతున్నాయి. అడవుల్లో పులులకు ఆహారమయ్యే శాకాహార జంతువులకు మేత లభ్యతపై కూడా ఈ కలుపు ప్రభావం ఉంటోంది. అసలింతకూ ఖండాంతరాలను, దేశాల సరిహద్దులను దాటి ఈ మొక్కలు భారత్‌కు ఎలా వచ్చాయి?
#ForeignWeed #Wildlife #Animals
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: