శివ శంకర శివ శంకరv.k.reddy....
Автор: komala gaanam
Загружено: 2025-10-12
Просмотров: 1756
శివ శంకర శివ శంకర
శరణంటి నా స్వామి శంభో హర
మనసారా నిన్నే సేవింతురా
మహాదేవ నిన్నే పూజింతు రా
ఓ ఈశ్వర జగదీశ్వర
జగముల నేలేటి జగదీశ్వర
కైలాస వాసా గంగాధర
శ్రీశైల వాసా మల్లేశ్వర
దయ చూడరా భవసాగర
జగముల నేలేటి జగదీశ్వర
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: