Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

నూతన పెసర రకాలతో అధిక దిగుబడి || ఎల్.జి.జి - 630, ఎల్.జి.జి - 607 || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-04-06

Просмотров: 49714

Описание:

New Green gram/Mungbean Varieties || LGG - 630, LGG - 607 || Yield 7 - 10 quintals per acre.
yellow mosaic virus Resistant Varieties LGG - 630, LGG - 607.

అధిక దిగుబడినిస్తున్న నూతన పెసర రకాలు ఎల్.జి.జి - 630, ఎల్.జి.జి - 607
పల్లాకు వైరస్ ను సమర్ధవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే విధంగా పెసరలో కొత్తగా ఎల్.జి.జి - 630, ఎల్.జి.జి - 607 రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అపరాల విభాగం, గూంటూరు జిల్లా నుండి ఈ నూతన రకాల మినీకిట్ రూపంలో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. చిరుసంచుల ప్రదర్శనలోనే రైతులను ఆకట్టుకున్న ఈ రకాలు ఎకరాకు 7 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినివ్వటం విశేషం.
ఎల్.జి.జి - 630 పంటకాలం 70 నుండి 75 రోజులు. ఎల్.జి.జి 607 పంటకాలం 60 నుండి 65 రోజులు. పచ్చ గింజ నాణ్యత కలిగిన ఈ రకాలు మెట్ట ప్రాంతాలు, మాగాణి ప్రాంతాల్లో సాగుకు అనువుగా వున్నాయి. ఈ నూతన రకాలను 50 ఎకరాల్లో సాగుచేసిన కృష్ణా జిల్లా రైతు ఉప్పల ప్రసాద రావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great  Resu...  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష్టాల ...  

#karshakamitra #greengramvarieties #lgg630lgg607
Facebook : https://mtouch.facebook.com/maganti.v...

నూతన పెసర రకాలతో అధిక దిగుబడి || ఎల్.జి.జి - 630, ఎల్.జి.జి - 607 ||   Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

СРОЧНЫЕ НОВОСТИ 23 01 2025

СРОЧНЫЕ НОВОСТИ 23 01 2025

Великий обман Европы: Как «зеленая повестка» убила экономику ЕС?

Великий обман Европы: Как «зеленая повестка» убила экономику ЕС?

నూతన పెసర రకం ఎమ్.జి.జి - 385 || దిగుబడి భేష్ || Best Green gram Variety MGG - 385 || Karshaka Mitra

నూతన పెసర రకం ఎమ్.జి.జి - 385 || దిగుబడి భేష్ || Best Green gram Variety MGG - 385 || Karshaka Mitra

మాగాణిలో దమ్ము చేసి మినుము చల్లితే అధిక దిగుబడి | Black gram farming in Rice Fallows |Karshaka Mitra

మాగాణిలో దమ్ము చేసి మినుము చల్లితే అధిక దిగుబడి | Black gram farming in Rice Fallows |Karshaka Mitra

ఎమ్.జి.జి - 351 పెసర రకంతో అధిక దిగుబడి || High Yields Green gram Variety MGG 351|| Karshaka Mitra

ఎమ్.జి.జి - 351 పెసర రకంతో అధిక దిగుబడి || High Yields Green gram Variety MGG 351|| Karshaka Mitra

Переговоры провалились / Срочная переброска войск

Переговоры провалились / Срочная переброска войск

“మినుముల పంటలో మేము అనుసరించిన మార్గం 🌱 #blackgram  #irrigationmethod #kharifcrops #mattimanishi

“మినుముల పంటలో మేము అనుసరించిన మార్గం 🌱 #blackgram #irrigationmethod #kharifcrops #mattimanishi

వరి మాగాణుల్లో పెసర సాగు | Green Gram (Pesara) Cultivation | Matti Manishi | 10TV News

వరి మాగాణుల్లో పెసర సాగు | Green Gram (Pesara) Cultivation | Matti Manishi | 10TV News

ప్రతీ ఇంటికి ఉచితంగా సోలార్ పెట్టిస్తా | Chandrababu Gaurantee On Free Solar | ABN

ప్రతీ ఇంటికి ఉచితంగా సోలార్ పెట్టిస్తా | Chandrababu Gaurantee On Free Solar | ABN

కాసుల పంట పంట పండిస్తున్న కంది రకం ఎల్.ఆర్.జి - 52 || కంది సాగులో అనంత రైతు విజయగాథ|| Karshaka Mitra

కాసుల పంట పంట పండిస్తున్న కంది రకం ఎల్.ఆర్.జి - 52 || కంది సాగులో అనంత రైతు విజయగాథ|| Karshaka Mitra

అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు | New Blackgram Varieties | Matti Manishi | 10TV

అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు | New Blackgram Varieties | Matti Manishi | 10TV

ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ట్రంప్.. పూటకో మాట, గంటకో నిర్ణయం | Trump | Story Board | NTV

ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ట్రంప్.. పూటకో మాట, గంటకో నిర్ణయం | Trump | Story Board | NTV

వేసవిలో పెసర సాగు మెళకువలు | Green Gram Cultivation | MattI Manishi | 10TV

వేసవిలో పెసర సాగు మెళకువలు | Green Gram Cultivation | MattI Manishi | 10TV

BRS MLC Vs ABN VenkataKrishna: గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్.. BRS ఎమ్మెల్సీ Vs ABN వెంకటకృష్ణ.. | PINN

BRS MLC Vs ABN VenkataKrishna: గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్.. BRS ఎమ్మెల్సీ Vs ABN వెంకటకృష్ణ.. | PINN

భవిష్యత్తు ఈ బత్తాయిదే || Brazilian Citrus Farming || P Janardhan Reddy

భవిష్యత్తు ఈ బత్తాయిదే || Brazilian Citrus Farming || P Janardhan Reddy

నూతన మినుము రకం ఎల్.బి.జి - 904 || గ్యారంటీ పంట, నమ్మకమైన దిగుబడి || Karshaka Mitra

నూతన మినుము రకం ఎల్.బి.జి - 904 || గ్యారంటీ పంట, నమ్మకమైన దిగుబడి || Karshaka Mitra

టి.బి.జి - 141 మినుము రకం బాగా పండింది || All Season Black gram Variety TBG - 141 || Karshaka Mitra

టి.బి.జి - 141 మినుము రకం బాగా పండింది || All Season Black gram Variety TBG - 141 || Karshaka Mitra

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

ఉద్యాన ఆదాయానికి రాజమార్గం – కొబ్బరి పనస వక్క సాగు | One Coconut Farm, Many Profits | Karshaka Mitra

వేసవిలో నువ్వుసాగు | Sesame Farming Techniques By Dr Rajitha | Matti Manishi | 10TV News

వేసవిలో నువ్వుసాగు | Sesame Farming Techniques By Dr Rajitha | Matti Manishi | 10TV News

విబిఎన్ - 8 మినుము రకంతో సత్ఫలితాలు || High yields New Black gram Variety VBN - 8 || Karshaka Mitra

విబిఎన్ - 8 మినుము రకంతో సత్ఫలితాలు || High yields New Black gram Variety VBN - 8 || Karshaka Mitra

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com