ప్రేమా మయ - ప్రేమ సాగరా // worship song
Автор: Nissi Prayer House
Загружено: 2025-12-14
Просмотров: 227
: lyric's
Ps T. Praneeth Kumar
: song composting
Ramesh Boda
Contact: 9490741226
పల్లవి : ప్రేమామయ - ప్రేమసాగర
కరుణామయ - కరుణ సాగరా "2"
కీర్తీంతు నయ్యా - నిన్నే దేవా
ఆరాధింతు నయ్యా- నిన్నే ప్రభువా "2"
" ప్రేమా "
1. అనుదినము నిన్నె - స్తుతియింతునయ్య
అనుక్షణము నిన్నె - ఘనపరచెదనయ్య
అణువణువు నిన్నె - భజియింతునయ్య
అణుకువతో నిన్నె - సేవింతునయ్య
" ప్రేమా"
2. ఆరాధ్యుడా - అభిషేకించుము
ఆశ్చర్యకరుడా - ఆశీర్వదించుము
ఆలోచనకర్తా - నన్నాకర్షించుము
ఆశ్రయదుర్గమా - అన్వేషంచుము.
" ప్రేమ "
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: