ఆడేపాడే పసివాడా సాంగ్ (పెళ్లికానుక ) స్టైల్/దీపావళి 2025స్పెషల్ సాంగ్ /రచన :గానం : సీతగోపాలన్.
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-10-18
Просмотров: 489
DEEPAVALI 2025 SPECIAL / దీపావళి 2025స్పెషల్ /AADEPAADE PASIVADA SONG(PELLI KANUKA) STYLE /ఆడేపాడే పసివాడా సాంగ్ (పెళ్లి కానుక )స్టైల్ / AADEPAADE PILLALARA-
ఆడేపాడే పిల్లలారా---TRADITIONAL SONG----సంప్రదాయ పాట /రచన :గానం : సీత గోపాలన్/ తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS
ఆడే పాడే పిల్లలారా
ఆనంద శుభవేళ
కనువిందు చేసేనండి దీపావళి
పండుగ కాంతులు బాణసంచ మోతలు
ఆనంద జ్యోతులు రా
ఆ......ఆ ఆనంద జ్యోతులురా
ఆడే పాడే పిల్లలారా ఆనంద శుభవేళ
కనువిందు చేసేనండి దీపావళి
పండుగ కాంతులు బాణసంచ మోతలు
ఆనంద జ్యోతులు రా ఆ.....ఆ
ఆనంద జ్యోతులు రా
రంగులు మురిపించు నగిషి దుస్తులు
పిల్లలు కోరేటి మిఠాయిలు
రంగులు మురిపించునగిషి
దుస్తులు పిల్లలు కోరేటి
మిఠాయిలు
చిటపటలాడే చిన్ని కాకరపూలు
చిటపటలాడే చిన్ని కాకరపూలు
వెలుగులు నింపేటి వెన్న ముద్దలు
వెలుగులునింపేటి మతాబులు
అందరూ కలిసి
లక్ష్మిని పూజించే ఆనంద దీపావళి
ఆనంద దీపావళి
ఆడే పాడే పిల్లలారా ఆనంద శుభవేళ
కనువిందు చేసేనండి
దీపావళి పండుగ కాంతులు
బాణసంచ మోతలు ఆనంద జ్యోతులు రా
ఆ........ఆ ఆనంద జ్యోతులురా
రాకెట్లని తలపించే ఆటంబాంబులు
శ్రీకృష్ణ నరకుల
యుద్ధము వలెనే
రాకెట్లను తలపించే
ఆటంబాంబులు శ్రీకృష్ణ
నరకుల యుద్ధము వలెనే
ఆనందము నిచ్చే సుఖశాంతినిచ్చే
ఆనందము నిచ్చే సుఖశాంతి నిచ్చే అమ్మ నాన్నల
ఆశ జ్యోతులు అమ్మ నాన్నల ఆశ జ్యోతులు
మీరేనయ్యా చిన్నారులార
అందరికీ దీపావళి
ఈ.......ఈ ఆనంద దీపావళి
ఆడే పాడే పిల్లలారా ఆనంద శుభవేళ
కనువిందు చేసేనండి దీపావళి
పండుగ కాంతులు బణసంచ మోతలు
ఆనంద జ్యోతులు రా
ఆనంద జ్యోతులురా
DEEPAVALI SONG # దీపావళి పాట
DIWAL I #దీవాళీ
TRADITIONAL SONG # సాంప్రదాయ పాట
FESTIVAL OF LIGHTS # వెలుగుల పండుగ
DIWALI SPECIAL # దీవాళీ స్పెషల్
TELUGU CULTURE # తెలుగు సంస్కృతి
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
లక్ష్మీ దేవిని స్తుతిస్తూ, కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే దీపావళి ఉత్సవానికి అంకితం చేసిన భక్తిగీతం ఇది.
పూజా సమయాల్లో, దీపాల వేడుకల్లో లేదా కుటుంబ వేడుకల్లో వినడానికి అనువైనది.
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN TRADITIONAL SONGS # సీత గోపాలన్ సాంప్రదాయ పాటలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: