కరుణశ్రీ గారి సమస్యాపూరణలు - karunasree samasya puranalu
Автор: Ajagava
Загружено: 2020-04-17
Просмотров: 57380
మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
https://www.youtube.com/ajagava?sub_c...
లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్ లాంగూల శృంగారమున్
వినగానే అశ్లీలత ధ్వనించేలా ఉన్న సమస్య ఇది. ఇటువంటి సమస్యను, ఎటువంటి అసభ్యతకూ తావు లేకుండా... సర్వజనరంజకంగా పూరించగలగడమే మహాకవుల గొప్పదనం.
ఇంకా....
నీవును నీవును నీవునున్ మరియు నీవును నీవు నీవునున్
రవి కాననిచో కవి కాంచునే గదా
అనే మరో రెండు సమస్యలకు కరుణశ్రీ గారు చేసిన పూరణలే ఈ వీడియో!
#RajanPTSK #Karunasri #SamsyaPooranam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: