AANATI CHELIMI OKA KALA (ఆనాటి చెలిమి ఒక కల)PB SRINIVAS SONG LYRICS పెళ్ళిరోజు 1968 పి.బి.శ్రీనివాస్
Автор: Songs Lyrics AtoZ
Загружено: 2021-04-24
Просмотров: 265914
ఆనాటి చెలిమి ఒక కల....
పెళ్ళిరోజు 1968
ఎం. ఎస్. శ్రీరామ్
రాజశ్రీ
పి.బి. శ్రీనివాస్
ఆనాటి చెలిమి ఒక కల
చిత్రం : పెళ్ళిరోజు (1968)
సంగీతం : ఎం. ఎస్. శ్రీరామ్
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : పి.బి. శ్రీనివాస్
పల్లవి :
ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా?
ఆనాటి చెలిమి ఒక కల..
చరణం 1 :
మనసనేదే లేని నాడు... మనిషికేదీ వెల
మనసనేదే లేని నాడు... మనిషికేదీ వెల
మమతనేదే లేని నాడు... మనసు కాదది శిల
ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
చరణం 2 :
చందమామే రాని నాడు... లేదులే వెన్నెల
చందమామే రాని నాడు... లేదులే వెన్నెల
ప్రేమనేదే లేని నాడు... బ్రతుకులే వెల వెల
ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
చరణం 3 :
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
పరిచయాలు అనుభవాలు... గురుతు చేయును గతం
ఆనాటి చెలిమి ఒక కల... కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్ని... మరచిపోవుట ఎలా?
మరచిపోవుట ఎలా?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: