గౌరీ నందన రారా. V K .Reddy//
Автор: komala gaanam
Загружено: 2025-10-21
Просмотров: 979
గౌరీ నందన రారా మా గజ ముఖ వదన రారా
ఏకదంతా రావా మా పార్వతి తనయ రావా.
విఘ్నముల నీ పాపే మా విజ్ఞ వినాయక నీవే
ఎలుక మీద నీవు రావా ఈ లోకములు నువ్వు ఎలా.
మొదటి పూజలు నీకే మోక్షములు ఇవ్వగలవా
ఆది దేవుడా రావా మమ్మాదుకొనగ నువ్వు రావా.
నిన్నే నమ్మితి మయ్య శరణని వేదిక మయ్యా
నిత్యము కొలిచెద మయ్య నీ భజనలు చేసేద మయ్యా...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: