స్తుతి పాత్రుడ యేసయ్య DKMC 25 Sthuthi patruda Christian Song
Автор: Devuni krupa music channel
Загружено: 2022-10-22
Просмотров: 14018
#DKMC
#dkmc25
#christiansongs
స్తుతి పాత్రుడ యేసయ్య DKMC 25 Sthuthi patruda Christian Song #DKMC25 Devuni krupa Music Chanel
Music :- Mark
Singer :- Deena
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
సాంగ్ -25 స్తుతి పాత్రుడ యేసయ్య
మ్యూజిక్ , లిరిక్స్ - మార్క్
సింగర్ - మార్క్ , జ్యోతి
పల్లవి -
స్తుతి పాత్రుడా యేసయ్య నా స్తోత్రార్హుడా యేసయ్య
నన్ను ప్రేమించావు నన్ను పోషించావు
నన్ను రక్షించావు నన్ను నడిపించావు
నన్ను కాపాడే దేవుడవు నీవేనయ్యా
చ 1
ఘనమైన దేవా నన్నేలురాజ
నిత్యత్వమునకు నను ఏర్పరచి
నీ పాత్రగా నన్ను వాడుమయ్య
చ 2
బలమైన దేవా నను కాచినావు
నా పక్షమై నువ్వుండగా
నిలబడలేరు ఇంకెవ్వరు
యెహోవా నా పక్షమై ఉండగా
చ 3
కోట్లాది ధనము నాకున్న ఏమి
నీ కృప ముందు అవి సాటి రావే
నీ కృపతో నన్ను నింపుమయ్య
నీ కృపలో నను నడుపుమాయ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: