సౌందర్యలహరి సాంగ్ స్టైల్ / సౌందర్యలహరి శ్రీ సరస్వతి -DEVOTIONAL SONG/ రచన :గానం : సీత గోపాలన్/
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-09-27
Просмотров: 318
NAVARATRULU 2025 SPECIAL / నవరాత్రులు 2025 స్పెషల్ / SOUNDARYA LAHARI SONG ( PELLI SANDADI ) STYLE / సౌందర్యలహరి సాంగ్ (పెళ్లి సందడి )స్టైల్ / SOUNDARYA LAHARI SRI SARASWATI-సౌందర్యలహరి శ్రీ సరస్వతి-DEVOTIONAL SONG/రచన :గానం : సీత గోపాలన్/తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
| LYRICS|
సౌందర్య లహరి
సౌందర్యలహరి
స్వర్ణమంజరి శ్రీ సరస్వతి దేవి||
విద్యా మూర్తి విమల జ్యోతి నమస్సుమాంజలి
మధురభాషిణి మంజుల భార్గవి
మధుర భాషిణి మంజుల భార్గవి
మందార శోభిని మరాళగామిని ||
సౌందర్యలహరి
సౌందర్యలహరి
స్వర్ణమంజరి శ్రీ సరస్వతి దేవి||
పూల తోటల్లో రతనాల ముగ్గుల్లో
పూల తోటల్లో రతనాల ముగ్గుల్లో
శ్రీవాణి అలివేణి వీణాపాణినీ
పూల తోటల్లో రతనాల ముగ్గుల్లో
శ్రీవాణి అలివేణి వీణపాణినీ
బ్రహ్మ తేజము నీవమ్మా బ్రహ్మజ్ఞానము నీవే
బ్రహ్మ తేజము నీవమ్మ బ్రహ్మ జ్ఞానము నీవే జ్ఞాన స్వరూపిణి నీవే ఆనంద రూపిణి నీవే
జ్ఞాన స్వరూపిణి నీవే ఆనంద రూపిణి నీవే
మా పూజలందుకొని మమ్మా ఆశీర్వదించుమా
మా పూజలం దుకొని మమ్మా ఆశీర్వదించుమా||
సౌందర్యలహరి
సౌందర్యలహరి
స్వర్ణమంజరి శ్రీ సరస్వతి దేవి
విద్యా మూర్తి విమల జ్యోతి
నమస్సుమాంజలి
నమస్సుమాంజలి||
DEVI NAVARATRULU # దేవి నవరాత్రులు
SOUNDARYA LAHARI # సౌందర్యలహరి
SWARNA MANJARI # స్వర్ణమంజరి
SARASWATI POOJA # సరస్వతి పూజ
MOOLA NAKSHATRAM # మూల నక్షత్రం
VIJAYA DASAMI # విజయదశమి
VIDYAMOORTHY # విద్యామూర్తి
MADHURA BHASHINI # మధురభాషిణి
SRI VANI # శ్రీ వాణి
VEENA PANI # వీణాపాణి
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం# DEVOTIONAL SONGS # భక్తి గీతాలు
TELUGU DEVOTIONAL SONGS # తెలుగు భక్తి గీతాలు
TELUGU BHAKTI PATALU # తెలుగు భక్తి పాటలు
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN DEVOTIONAL SONGS # సీత గోపాలన్ భక్తి గీతాలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: