Cheeramenu Fish : ఈ చేపలను చీరలతో పట్టి, సేర్లల్లో అమ్ముతారు, వీటిని ఎందుకు తింటారంటే.. | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 1 нояб. 2022 г.
Просмотров: 720 308 просмотров
సన్నటి దారం ముక్కల్లా ఉన్న ఈ చేపలను చీరమీను అంటారు. ఇవి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు రెండు, మూడు వారాల పాటు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువ.
#AndhraPradesh #CheeramenuFish #Fish #EastGodavariDistrict
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: